AP: వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డి మాచర్ల రూరల్ పీఎస్‌కు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి అనుచరులు, అభిమానులు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకునున్నారు. దీంతో పోలీసులు బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేశారు. గుండ్లపాడులోని ఇటీవల జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు విచారణకు హాజరయ్యారు.