నెలివాడ శివాలయంలో దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహణ

బొండపల్లి మండలం నెలివాడ గ్రామ శివాలయంలో దేవి నవరాత్రులు పండితులు జోగారావు గారి సమక్షంలో ఘనంగా జరిగాయి. నవరాత్రుల సందర్భంగా శనివారం దేవి విగ్రహంతో పాటు ఘట్టాలను తాళమేళాలతో ఊరేగించి, నిమజ్జనం చేశారు. ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్