గాంధీనగర్ కాలనీలో చండీ హోమం, దుర్గాదేవికి ప్రత్యేక పూజలు

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి గాంధీ నగర్ కాలనీలో ఆదివారం శ్రీ మహా చండీ దేవిగా దుర్గాదేవి దర్శనమిచ్చారు. స్టైలిష్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహం వద్ద చండీ హోమం నిర్వహించారు. పైడి ఉమామహేశ్వరరావు, కళ్యాణి దంపతులచే పురోహితులు ఈ హోమం చేయించారు. స్థానికులు, భవానీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్