విజయనగరం: శ్రీ పైడితల్లి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగాలి

వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విజయనగరం శ్రీ పైడితల్లి పండగ ఏర్పాట్లను చేసుకోవాలని ఆర్డీఓ దాట్ల కీర్తి తెలిపారు. శనివారం ఆమె తమ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఏర్పాట్లకు సంబంధించిన అధికారులతో సమీక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్