బొబ్బిలి: కొనేరులో పడి భవానీ భక్తుడు మృతి

బొబ్బిలి మండలం దిబ్బగుడివలసకు చెందిన 24 ఏళ్ల భవానీ భక్తుడు మడి సాయిసతీష్, భవానీమాల ధరించి శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో స్నానానికి వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు కొనేరులో కాలు జారి పడి మృతి చెందాడు. అతని మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఏఎస్ఐ కొండలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్