బాడంగి మండలంలో పౌర్ణమి దుర్ఘటన

బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం అనవరం గ్రామంలో పౌర్ణమి స్నానానికి వెళ్లిన సంతు అనే మహిళ వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందింది. పక్క గ్రామ ప్రజలు గమనించి నీటిలో చిక్కుకున్న ఆమెను బయటకు తీశారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్