బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం గొల్లాది గ్రామంలో తండ్రి మామిడి గోవిందను ఆయన కుమారుడు మామిడి రాము హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులకు సమాచారం అందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.