కేజీబీవీలలో మౌలిక వసతులు కల్పించాలని యూటీఎఫ్ నాయకుల డిమాండ్

తుఫాన్ సమయంలో అస్వస్థతకు గురైన విజయనగరం జిల్లా గుర్ల కస్తూర్బా విద్యాలయ విద్యార్థినులను శుక్రవారం యూటీఎఫ్ నాయకులు, కేజీబీవీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కె. విజయగౌరి, జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాస్ పరామర్శించారు. కేజీబీవీల్లో తరచుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయని, విద్యార్థినుల భద్రత కోసం తగిన మౌలిక వసతులు, విద్యుత్ మరమ్మతులు, భద్రతా చర్యలు తక్షణం చేపట్టాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.

సంబంధిత పోస్ట్