విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: కలెక్టర్

మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి మంగళవారం జూనియర్ కళాశాలలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి యువజనోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, జీవితాన్ని ఉత్సాహంగా జీవించాలని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలని సూచించారు. ప్రతి నెలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయాలని, యువతే దేశ భవిష్యత్తు అని, సామాజిక మార్పులో యువత ముందుండాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్