పర్యావరణ పరిరక్షణకు యువత ముందడుగు

మన్యం జిల్లా భామిని మండలంలోని నల్లరాయిగూడ జలపాతం వద్ద యువత పర్యావరణ పరిరక్షణకు 'క్లీన్ అండ్ గ్రీన్' కార్యక్రమం చేపట్టింది. మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువత పరిసరాలను శుభ్రపరిచి, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో పనిచేశారు. ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని, యువత చూపిన అంకితభావం ప్రశంసనీయమని ఎంపీడీఓ అన్నారు. యువత కృషి వల్ల జలపాతం పరిసరాలు మరింత అందంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్