ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రజా దర్బార్: ఎమ్మెల్యే

పార్వతీపురం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శుక్రవారం టిడిపి పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతానగరం, బలిజిపేట, పార్వతీపురం మండలం, పట్టణానికి చెందిన పలువురు ప్రజలు ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, రోడ్లు, కాలువలు వంటి వివిధ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందించారు. ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్