సీతంపేట మండలం గుమ్మడ సమీపంలో అంటికొండ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదానికి గురైంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఘాట్ రూట్లో కండిషన్లో ఉన్న బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.