రాజాం(M) డోలపేటలో సోమవారం జరిగిన వివాహిత <<19804787>>మృతికి<<>> సంబంధిచిన మిస్టరీగా ఇంకా వీడలేదు. ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా నిర్ధారించారు. 2రోజులుగా కనిపించని మృతురాలి కుమారుడు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆన్‌లైన్‌లోకి వచ్చాడని పోలీసులు తెలిపారు. అతడి గురించి పోలీసులు 5 బృందాలుగా గాలిస్తున్నారు.బాలుడు సురక్షితంగా తిరిగి వస్తే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.