కలెక్టర్ కీలక హామీ

పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన 9 మంది జాలర్లు బంగ్లాదేశ్ లో చిక్కుకున్న సంఘటన తెలిసిందే.
మత్స్యకార సంఘం అధ్యక్షుడు బల్లి అశోక్ ఆధ్వర్యంలో బాదిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌ను కలసి సోమవారం అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...బంగ్లాదేశ్ లో ఎన్‌జీఓల సాయంతో సంబందాలను కొసగొనిస్తున్నామని, జాలర్లను విడుదల కోసం ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్