విశాఖ ఉమ్మడి జిల్లాల సమస్యలపై చర్చ

శనివారం విశాఖ ఉమ్మడి జిల్లాల జెడ్పీ సమావేశం జరిగింది. జెడ్పీ చైర్ పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, జెడ్పిటిసి సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నెలకొన్న వివిధ సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని జెడ్పీ చైర్ పర్సన్ సుభద్ర హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్