విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

విశాఖపట్నం, ఆర్కే బీచ్ రోడ్ లో సోమవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇటీవల జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ముగ్గురు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఈ తనిఖీల్లో సీఐ అమ్మి నాయుడుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్