విశాఖ;ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో 81 వినతులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో భాగంగా, జీవీఎంసీ పరిధిలోని అన్ని విభాగాలకు మొత్తం 81 వినతులు అందినట్లు జివిఎంసి అదనపు కమిషనరు డి. వి. రమణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన అదనపు కమిషనరు ఎస్. ఎస్. వర్మతో కలిసి జివిఎంసి ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జోన్ల వారీగా ఈ ఫిర్యాదులు అందాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్