విశాఖ: సివిల్స్‌ పరీక్షలపై అవగాహన

విశాఖపట్నంలోని అంధ్రా యూనివర్సిటీలో సోమవారం సివిల్స్ పై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సివిల్స్ కోచింగ్ నిపుణుడు అనిరుద్దన్ బిళ్లా పాల్గొన్నారు. పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ప్రేమానందం మాట్లాడుతూ, విద్యార్థులకు సివిల్స్ పరీక్షలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్