విశాఖ: ఘనంగా 'స్వచ్ఛాంధ్ర' అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా విశాఖలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో సోమవారం స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అవార్డు గ్రహీతలకు బహుమతులు అందజేశారు. ఈ ఏడాది విశాఖపట్నం జిల్లాకు ఏడు రాష్ట్ర స్థాయి అవార్డులతో పాటు, 15 కేటగిరీలలో 45 జిల్లా స్థాయి అవార్డులు లభించాయి.

సంబంధిత పోస్ట్