విశాఖ: వావ్‌.. ఫుడ్‌ ఫెస్టివల్‌

విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఫుడ్ ఫెస్టివల్ మొదటి రోజే నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. సాంప్రదాయ, ఆధునిక, అంతర్జాతీయ వంటకాలతో పాటు విభిన్న రుచులు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆహార ప్రియులకు ఇది ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్