విశాఖలో స్వస్థ్ నారీ, స్వశక్తి పరివార్ అభియాన్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్వస్థ్ నారీ, స్వశక్తి పరివార్ అభియాన్' కార్యక్రమాన్ని మహిళలు పూర్తిగా వినియోగించుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు శనివారం కోరారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా రూపొందించబడిన ఈ పథకం ద్వారా బీపీ, షుగర్, వివిధ క్యాన్సర్‌లకు సంబంధించిన ఉచిత వైద్య పరీక్షలు అందిస్తున్నారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్