అదృశ్యమైన విద్యార్థినులు అప్పగించాం: ఎస్సై

చింతపల్లి మండలం వంగసార ఆశ్రమ పాఠశాల నుంచి ఆదివారం అదృశ్యమైన ఐదుగురు 10వ తరగతి విద్యార్థినులను పోలీసులు సోమవారం గుర్తించి, వార్డెన్‌కు అప్పగించారు. చిన్నగెడ్డ సమీపంలో బాలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో గంటలలోనే వారిని సురక్షితంగా పాఠశాలకు తరలించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్