సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ : కందుల దుర్గేష్

సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు విశాఖలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు బీచ్ రోడ్‌లోని ది పార్క్ హోటల్‌తో పాటు ఎంజీఎం గ్రౌండ్స్‌లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ బ్రోచర్ ను ఆయన శనివారం విడుదల చేశారు. విశాఖ రూ.13.5 కోట్లతో ఆధునికీకరించిన హరిత హోటల్ ను మంత్రి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్