పరవాడ;ఫార్మా పరిశ్రమలకు విద్యుత్ సరఫరా వెంటనే చేయాలి

తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఫార్మా పరిశ్రమలు జనరేటర్లపై ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వెంటనే ఫార్మా పరిశ్రమలకు విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకరరావు డిమాండ్ చేశారు. గురువారం పరవాడ సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్