పోలీసు అమరవీరులకు ఎస్పీ నివాళులు, విద్యార్థులకు అవగాహన

అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా, సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులకు పోలీసు విధి నిర్వహణ, ఆయుధాలు, జాగిలాల వినియోగం గురించి వివరించారు. సమాజ రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేసిన త్యాగాలను ఎస్పీ స్మరించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్