అనకాపల్లి జిల్లా వై లోవ వద్ద శారదా నదికి గండి ఏర్పడింది. దీంతో నది నీరు గ్రామాల వైపు దూసుకువస్తోంది. వరదనీరు ఊరి మీదుగా ప్రవహిస్తూ ఇళ్లలోకి చేరుతోంది. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు.