పెదబయలులో దంచికొట్టిన వర్షం

ఆదివారం సాయంత్రం పెదబయలు మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటల నుంచి కురిసిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, బురద రోడ్లు నడవడానికి వీలులేకుండా మారాయి.

సంబంధిత పోస్ట్