విశాఖ: కైలాసగిరికి పోటెత్తిన జనం.. వన సమారాధనలతో కళకళ

పరమ పవిత్రమైన కార్తీక మాసంలో, ఆదివారం సెలవు దినం కావడంతో విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాలు, ముఖ్యంగా కైలాసగిరి సందర్శకులతో కిటకిటలాడాయి. కార్తీక మాసంలో విశేష ప్రాధాన్యం ఉన్న వన సమారాధనల కోసం కుటుంబాలు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున కైలాసగిరి పార్కుకు తరలివచ్చి, పచ్చని చెట్ల కింద, ప్రకృతి అందాల మధ్య భోజనాలు చేసి సందడిగా గడిపారు.

సంబంధిత పోస్ట్