నాకు బతికే అర్హత లేదు అంటూ హీలియం గ్యాస్ పీల్చి..

విశాఖపట్నానికి చెందిన 29 ఏళ్ల అఖిల్ వెంకట కృష్ణ అనే విద్యార్థి ఇటీవల సీఏ పరీక్షల్లో విఫలమయ్యాడు. దీనితో మనస్తాపానికి గురై, తల్లిదండ్రులకు భావోద్వేగపూరిత లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. 'మిమ్మల్ని మోసం చేశా. ఇక నాకు బతికే అర్హత లేదు, క్షమించండి' అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. నిన్న రాత్రి తన ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఇతడు గుంటూరులో సీఏ కోచింగ్ తీసుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్