విశాఖ నగర డిసిపి1 గా జగదీష్ అడహళ్లి

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి జగదీష్ అడహళ్లి, 2020లో యూపీఎస్సీ పరీక్షలో 440వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అయ్యారు. ఆయన మొదట్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పలు హోదాల్లో సేవలందించారు. ప్రస్తుతం అల్లూరి జిల్లా ఏఎస్పీగా పనిచేస్తున్న ఆయనను విశాఖ డీసీపీ-1 గా బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్