విశాఖపట్నంలో ప్రయాణ సమయాన్ని తగ్గించి, రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో సీపీ శంకభట్ల బాగి కొత్త వేగ పరిమితులను ప్రకటించారు. ఇవి వెంటనే అమల్లోకి వచ్చాయి. NH-16లో మరిపాలెం-కూర్మన్నపాలెం వరకు 50 kmph, కూర్మన్నపాలెం-కోన్నావీది వరకు 40 kmph, కోన్నావీది-రాజాలపాలెం వరకు 50 kmph, ఆనందపురం-పీనగాడి బైపాస్ వరకు 60 kmph వేగ పరిమితులు విధించారు. NH-26లో 60 kmph, బీచ్ రోడ్ & ఇతర జీపీఎంసీ రోడ్లలో 40 kmph, పెందుర్తి-బాజీ జంక్షన్ వరకు 50 kmph పరిమితులు అమలులో ఉంటాయి.