పీ ఏ లే పెత్తందారులు.. పనిని బట్టి వసులు

ఉమ్మడీ విశాఖ జిల్లాలో ప్రజాప్రతినిధులు పెద్ద పనిచేస్తున్న పలుచోట్ల పర్సనల్ అసిస్టెంట్లు పెత్తందారులుగా మారిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత GOVT‌లోనూ ఇలానే ఉండేదని, ఇప్పుడూ తీరు మారలేదని పార్టీ నేతల్లో చర్చ నడుస్తోంది. ప్రజాప్రతినిధులకంటే పీఏలనే ప్రశ్నించడం చేసుకునే పరిస్థితి ఉందంటున్నారు. పనుల బిల్లులపై వారే ముద్ర వేస్తున్నారని టాక్. వీరిని కట్టడి చేయకపోతే నాయకులకే నష్టం చర్చ నడుస్తోంది.

సంబంధిత పోస్ట్