గోపాలపట్నంలో రెండు బస్సులు మధ్యలో కారు

శుక్రవారం మధ్యాహ్నం గోపాలపట్నం బీఆర్టీఎస్ రోడ్డులో రెండు బస్సులు, ఒక కారు మధ్య ప్రమాదం జరిగింది. రెండు వైపుల నుంచి వస్తున్న బస్సుల మధ్యలో వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో కారు ముందుభాగం దెబ్బతింది. ప్రమాదం కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

సంబంధిత పోస్ట్