గాజువాక‌: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచాలి

దువ్వాడలోని విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏఐసీటీఈ ఇన్నోవేషన్‌ సెల్, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన 'డిజైన్‌ థింకింగ్' సదస్సులో ఏఐసీటీఈ ప్రతినిధులు యోగేష్‌ వాదవాన్, విధికర్‌ విశాల్ విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలు సాగించేలా అధ్యాపకులు వారిని ప్రోత్సహించాలని కోరారు. అధ్యాపకులు నూతన బోధనా పద్ధతులను అవలంబించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్