విశాఖ: కూటమితో విద్యావ్యవస్థలో మార్పులు

విశాఖలోని కె. డి. పి. ఎం హైస్కూల్లో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గురువారం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలోనే ఇదొక విప్లవాత్మకమైన మార్పు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్