టీవీ ప్రకటనల రంగంలోకి విశాఖ ఎంపీ శ్రీభారత్ సతీమణి తేజస్విని

విశాఖ ఎంపీ శ్రీభారత్ సతీమణి, నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని టీవీ ప్రకటనల రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె నటించి, రూపొందించిన ఒక టీవీ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. ఈ ప్రకటన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. గతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తేజస్విని, ఇప్పుడు నేరుగా ప్రకటనల రంగంలోకి రావడాన్ని బాలకృష్ణ అభిమానులు స్వాగతిస్తున్నారు.

సంబంధిత పోస్ట్