అల్లూరి జిల్లా వ్యాప్తంగా గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా గణాంకాధికారి మురళి కృష్ణ ఆదివారం తెలిపారు. చింతూరులో అత్యధికంగా 42.8 M.M వర్షం కురిసింది. చింతపల్లిలో అత్యల్పంగా 2.6 M.M వర్షం పడింది. దేవీపట్నం, ముంచంగిపుట్టు, అరకు లోయ, మారేడుమిల్లి, ఎటపాక, VR 5, ໙໓ ప్రాంతాలలో కూడా గణనీయమైన వర్షపాతం నమోదైంది.