పాయకరావుపేట: నక్కపల్లిలో మెగా జాబ్ మేళా

పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో జూలై 15వ తేదీన రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఆదేశాల మేరకు మెగా జాబ్ మేళా నిర్వహించబడనున్నది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం, కోటవురట్ల మండలాల టీడీపీ అధ్యక్షులు పాల్గొని మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్