అనంతగిరి గంజాయి కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష

అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో పట్టుబడిన 620 కిలోల గంజాయి కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజు (37)కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ₹1 లక్ష జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 9వ అదనపు సెషన్స్ జడ్జి కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరో నిందితుడు ఇంకా పరారీలో ఉన్నట్లు సమాచారం. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ పోలీసుల కృషిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్