భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బోర్డు నిధులతో వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు పునఃప్రారంభించాలని, కేంద్ర ప్రభుత్వ నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశం ప్రజా సంఘాల కార్యాలయంలో జి. సురేష్ అధ్యక్షతన జరిగింది.

సంబంధిత పోస్ట్