సీలేరు మారెమ్మ పండుగ: ఊరంతా సంబరం, కేరళ-తమిళనాడు నుంచి భక్తుల రాక

అల్లూరి జిల్లాలోని గూడెం కొత్తవిధిలో సీలేరు మారెమ్మ పండుగ సందర్భంగా ఊరంతా సంబరాలు అంబరాన్నంటాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం గొప్ప అనుభూతినిచ్చిందని, అందరూ కలిసి సందడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్