గిరిజన రైతుల కృషితో మరో ఘనత సాధించాం: చంద్రబాబు

AP: అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు రావడంపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఆదివారం అభినందనలు తెలిపారు. గిరిజన రైతుల కృషితో అరకు వ్యాలీ కాఫీ మరో ఘనత సాధించిందన్నారు. ‘ఛేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించడం శుభపరిణామని చెప్పారు. ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగంలో ఈ అవార్డు దక్కిందని పేర్కొన్నారు. గిరిజనుల కృషితో బలమైన సామాజిక స్థానం సాధ్యమైందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్