ప్రభుత్వ విద్యను రాజకీయాలకు దూరంగా ఉంచాం: లోకేశ్‌

AP: గురువులు చూపించిన దారిలో నడవడం వల్లే తాను స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదువుకోగలిగానని మంత్రి నారా లోకేశ్‌   అన్నారు. ‘‘పిల్లల జీవితాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. విద్యాశాఖలో ఏడాదిలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. లీప్‌ మోడల్‌ను అందరం కచ్చితంగా అమలు చేయాలి. మెగా పేరెంట్‌-టీచర్ సమావేశాలు ఏర్పాటు చేశాం. పిల్లలను యోగా, క్రీడలు, ఎన్‌సీసీ వైపు ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ విద్యను రాజకీయాలకు దూరంగా ఉంచాం.అని లోకేశ్‌ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్