తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, మంగళవారం నాడు తణుకులో పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చిలుకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, మరియు పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి లతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు.