భీమవరం: జీడిపప్పుతో పరమశివుడికి అభిషేకం

కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమవరంలోని శ్రీ అన్నపూర్ణ పార్వతి సమేత సోమేశ్వర స్వామి వారికి జీడిపప్పులతో అద్భుతమైన అలంకారం చేశారు. ఈ ప్రత్యేక అలంకరణలో భాగంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్