భీమవరం: ఈనెల 6న మాక్ టెస్ట్

ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం చేపట్టిన 'కౌశలం' సర్వేలో భాగంగా ఈనెల 6న నిర్వహించనున్న మాక్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని సచివాలయాల్లో వెబ్ క్యామ్‌లు ఏర్పాటు చేశారు. ఈ సర్వే ద్వారా 1,09,347 మందిని గుర్తించి, 535 కేంద్రాలలో మాక్ టెస్ట్ నిర్వహిస్తామని ఆమె బుధవారం మీడియాకు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్