భీమవరం: టెట్ మినహాయింపు కోసం వినతి

టీచర్ ఎమ్మెల్సీ గోపి మూర్తి మంగళవారం భీమవరంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇన్-సర్వీస్ టీచర్లకు టీఈటీ మినహాయింపు ఇచ్చే విధంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికి ప్రతిపాదన చేసి, చట్ట సవరణ చేయించాలని ఆయన కోరారు. అనంతరం ఈ మేరకు పాకకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ విజయరామరాజు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్