భీమవరం: భగవంతుని సన్నిధిలో సేవ చేయడమంటే అదృష్టమే

భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, భగవంతుని సన్నిధిలో సేవ చేయడం అదృష్టమని తెలిపారు. భీమవరం శ్రీరాంపురంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానానికి 8 మంది సభ్యులతో పాలకవర్గం నియమింపబడింది. నూతన పాలకవర్గ సభ్యులు త్రివిక్రమ మూర్తి, గురు మూర్తి తదితరులు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కూడా ఆలయ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్