పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా, జిల్లా పోలీసు ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ నుండి డా. బీ. ఆర్. అంబేత్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ భీమారావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ ర్యాలీ ద్వారా పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.