చింతలపూడి: ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మంగళవారం పట్టణంలోని ప్రైవేట్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను పరిశీలించి, అతివేగంతో ప్రయాణించవద్దని, ప్రయాణికులకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ గురించి అవగాహన కల్పించాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్